మనన్యూస్,కామారెడ్డి:మాచరెడ్డి మండలం ఫరీద్ పేట్ గ్రామంలో రాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని పట్టుకోవడం జరిగిందని ఎస్ఐ అనిల్ అన్నారు, అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా లారీ లో ఇసుకను తరలిస్తున్న లారీని పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది.తెలియజేశారు