మనన్యూస్,తిరుపతి:మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా.ఆర్ సి మునికృష్ణ ప్రమాణ స్వీకారం ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి.షేక్ మహబూబ్ బాషా పాల్గొని ఆర్సి ముని కృష్ణ కు శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు