మనన్యూస్,పినపాక:మండలం సీతంపేట గ్రామానికి చెందిన పూస వెంకటేష్ ఇళ్ళు కాలిపోయిన విషయం తెలుసుకున్న ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్,శ్రీ జై సాయి బుక్ స్టాల్ బయ్యారం క్రాస్ రోడ్ నిర్వాహకులు మంగళగిరి సింగారయ్య వారి కుటుంబానికి చేయూతనందించారు.25 కేజీ ల బియ్యం అందించారు.అధికారులు,పాత్రికేయులు,ప్రజాప్రతినిధులు,సమాజ సేవకులు ప్రతీ ఒక్కరు తమకు తోచిన ఆర్థిక సహాయం అందించి,వారి కుటుంబానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.