మన న్యూస్, హైదరాబాద్ నగరంలోని మేడ్చల్ చౌదరిగుడలోని లహరి వృద్ధాప్య,మానసిక గృహంలో ఉండే బాధితులకు చలికాలం మొదలవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మలా రెడ్డి నిర్వకులతో కలిసి చింతల నిర్మలా రెడ్డి ట్రస్ట్ తరపున దుప్పట్లు,పండ్లు పంపిణీ చేశారు.