మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంఈవో కార్యాలయంలో డీఎస్సీ 2008 బ్యాచ్ కు చెందిన నలుగురు నూతన ఉపాధ్యాయులకు ఎంఈవో లు తిరుపతి రెడ్డి, అమర్ సింగ్ లు కలిసి నియామక పత్రాలను అందజేశారు.ఉమ్మడి నిజాంసాగర్ మండలానికి చెందిన ఐదుగురు కాంట్రాక్టు ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నారాయణ, భాస్కర్ గౌడ్, సంతోష్ ,వెంకట్ రాంరెడ్డి తదితరులు ఉన్నారు.