మనన్యూస్,తిరుపతి:తిరుపతి పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబును సోమవారం రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో జరుగుతున్న దేవాలయాల అంతర్జాతీయ సమ్మేళనానికి బయలుదేరి వెళ్లారు.