డీపీవో సూచన మేరకు ₹2లక్షలు లంచం తీసుకుంటుండగా ఉన్న పలంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు…
మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం లో ఏసీబీకి చిక్కిన పుల్లూరు పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి.పుల్లూరు గ్రామ శివారులో ఓ వెంచర్ మేనేజర్ తో డీపీవో శ్యామ్ సుందర్ సూచనమేరకు రూ.2 లక్షల రూపాయలు తీసుకుంటుండగా తన సిబ్బంది తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ.డీపీవో కార్యాలయంలో సోదాలు చేస్తున్న అధికారులు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది