మనన్యూస్,మనసురాబాద్:ఎల్బీనగర్ నియోజకవర్గం మనసురాబాద్ డివిజన్లో ఎం ఈ రెడ్డి ఫంక్షన్ హాల్ ఎదురుగా మహేందర్ మాలోత్ నేతృత్వంలో కార్స్ కాఫీ పాలిష్డ్ కార్స్,పర్ఫెక్ట్ బ్రేస్ బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ తమ కార్స్ & కాఫీ లో అన్ని రకాల సలాడ్స్,అప్పేటిజర్స్,వెజ్ స్టాటర్స్,నాన్ వెజ్ స్టాటర్స్,బర్గర్స్,సాండ్విచ్,పిజ్జాస్,ఇండియన్ వెజ్ రైస్ బౌల్,చికెన్ రైస్ బౌల్,ఎ & టి చికెన్ బౌల్,లాంబ్ కీమా రైస్ బౌల్ లభిస్తాయి అన్నారు.ఈ కార్యక్రమం లో శంకర్,భారతి, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.