మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండలం లో అంగన్వాడీ కార్యకర్తలుకు ప్రాజెక్ట్ డైరెక్టర్ కనక దుర్గ పలు అంశాలపై అవగాహన కల్పించారు.బుధవారం నాడు వెలుగు ఆఫీస్ నందు పిల్లలు 0-5 ఇయర్స్ లోపల పిల్లలు ఎత్తు ఏవిదంగా తుయ్యాలి,బరువులు ఏవిదంగా తుయ్యాలి పెరుగుదల పర్యవేక్షణ మీద శిక్షణ విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ సపోర్టెడ్ బై టాటా ట్రస్టు వారిచే ఇవ్వడం ఇవ్వడం జరిగింది.పీడీ ఉమెన్స్ చైల్డ్ వెల్ఫేర్ టీ కనకదుర్గ హాజరు అయ్యారు.శిక్షణ ఇచ్చిన వారిలొ సుభ్రమన్యం,డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం.విజయ్,ప్రోగ్రాం అసోసియేట్ పాల్గొన్నారు.