Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || february 10, 2025, 8:49 pm

మల్లమ్మ కుంట లో 90% దళితుల భూములు లాక్కొని,ప్రాజెక్ట్ నిర్మించడము దుర్మార్గ ప్రక్రియ అని ,తెలంగాణ రాష్ట్ర యువ నాయకుడు KMS. శ్రావణ్ కుమార్ రాయల్ తో గోడు విన్నవించుకున్న తనగల రైతులు