మనన్యూస్,సరూర్,నగర్:సరూర్ నగర్ లో డివిజన్ లోని వి ఎం హోమ్ ఎదురుగా శ్రీ బాలాజీ టిఫిన్స్ పైన గంజి విజయ్,చింత కింది శ్రీకాంత్ సంయుక్త నేతృత్వంలో మెగా ఫైర్ హౌస్ మల్టీక్యూజైన్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కుటుంబ సభ్యులు,బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.రెస్టారెంట్ యాజమాన్యం మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీలు,మండి,స్టార్టర్స్ అందరికి అందుబాటులో ఉండే ధరల్లో లభిస్తాయి అన్నారు.ప్రజలకు నాణ్యమైన,రుచికరమైన ఆహారాన్ని అందిస్తామని తెలిపారు.ఈ ప్రారంభోత్సవం సందర్భంగా బిర్యాని స్టార్టర్ తో కలిపి కేవలం 299 రూపాయలకు అందిస్తామని తెలిపారు.ఇవే కాకుండా కాంబో ఆఫర్స్,స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయని కుటుంబ సమేతంగా ఆహ్లాదకరంగా కూర్చుని భోజనం తమ రెస్టారెంట్లో భోజనాన్ని ఆస్వాదించవచ్చు అన్నారు.