మనన్యూస్,జోగులాంబ,గద్వాల,జిల్లా:గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం గోనుపాడు గ్రామం ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామ కంఠం కు సంబందించిన ప్రభుత్వ పంచాయతీ భూములను తనకు ఉన్న పదవిని అడ్డుపెట్టుకొని తాను ఏమి చేసిన అడిగేవాడు లేడు అనుకున్నాడో లేక నాకు కె.సి.ఆర్ ప్రభుత్వం.ప్రస్తుత గద్వాల నియోజకవర్గ శాసనసభ్యులు అండగా ఉన్నారు అని అనుకున్నాడో ఏమో కాని ప్రభుత్వం నకు సంబందించిన భూములను ప్లాట్లు గా చేసి అమ్ముకున్న ఘనుడు అందుకు పంచాయతీ సెక్రటరీ.మండల అధికారుల సహకారం.పూర్తి వివరాలలోకి విలేతే గోనుపాడు గ్రామ సర్పంచ్ గా కొనసాగిన గత కె.సి.ఆర్ ప్రభుత్వ పార్టి అభ్యర్థి మాజీద్ అనే వ్యక్తి సర్పంచ్ గా గెలుపు పొంది ఈ గ్రామాన్ని పరిపాలన చేసాడు కాని అ పదవిని అడ్డుపెట్టుకొని తాను ఇష్టం ఉన్నట్లు ప్రభుత్వ భూములను అలాగే కేంద్ర రాష్ట్ర.పంచాయతీ నిధుల బడ్జెట్ ను దుర్వినియోగం చేసినట్లు అదే గ్రామ వాసి అయినా వ్యక్తి ఈయన గారి బాగోతం ను బయట పెట్టగా సదరు అ వ్యక్తి ని ఫోన్ ద్వారా భూతులు మాట్లాడుతూ తనను చంపుతాను అని భయాందోళనకు గురి చేసే బేధింపు కాల్స్ చేస్తున్నా వైనం కాబట్టి ఇలాంటి ప్రజా ప్రతినిధులా ప్రజలను పరిపాలన చేసేది గ్రామం లను.నియోజకవర్గం లను.జిల్లాలను.అభివృద్ధి చేసిది ప్రజలకు మంచి చేసి సుపరి ప్రజా పరిపాలన అందించేది ఇలాంటి మోస ప్రజా ప్రతినిధులు.నాయకులు పదవులను అడ్డుపెట్టుకొని ప్రజల సొమ్మును.ఆస్తులను.దోచుకొనే దొంగలకు ఓట్లు వేసి పదవులు కట్టబెడుతున్న ఓటర్లు పనికిమాలిన ఎదవలు అయ్యి ప్రజలు ఎంత నష్టం పోవాలనో అంతకంటే ఎక్కువ నష్టపోవడం జరుగుతుంది అని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.జిల్లా అధికారులు ఈ ప్రభుత్వ భూముల కబ్జా బకాసురుల పై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు