మనన్యూస్.తిరుపతి:శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ రోడ్డులో ఉన్నటువంటి సుజుకి షోరూంలో ఈరోజు యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రవికిరణ్ చేతుల మీదగా న్యూ మోడల్ యాక్సిస్ 125 నూతన ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడేటటువంటి విధంగా అతి తక్కువ ధరలకే సుజుకి శివ సాయి ఎంటర్ప్రైజెస్ లో వెహికల్ అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసిన పాడేటి ఆదమ్మ, సుజుకి బ్రదర్స్ బాలసుబ్రమణ్యం రవి,జనమాల గురవయ్య,మహేష్ కిరణ్ మరియు స్టాప్ తదితరులు పాల్గొన్నారు