మనన్యూస్,శ్రీకాళహస్తి:విజయ వాణి టెక్నో స్కూల్ సైన్స్ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని
కరస్పాండెంట్ చంద్రశేఖర్ కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.విజయవాణి ఈ-టెక్నో ఒలింపియాడ్ స్కూల్,శ్రీకాళహస్తి సైన్స్ ఫెస్ట్ 2025 ను ఫిబ్రవరి 9 నుండి 11,2025 వరకు జరుపనుంది.ఈ ఫెస్ట్ విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలను,సృజనాత్మకతను,పరిశోధనాత్మక ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాము
9.10 ఫిబ్రవరి 2025 – ప్రజలు సందర్శన
10 ఫిబ్రవరి 2025 జడ్జీల విచారణ విజేతలు ఎంపిక విజయవాణి ఈ-టెక్నో ఒలింపియాడ్ స్కూల్ శ్రీకాళహస్తి ఈ ఫెస్ట్‌లో విద్యార్థులు విభిన్నమైన శాస్త్రీయ మోడల్స్,ప్రయోగాలు,ప్రదర్శనలు ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించ నున్నారు.విజిటర్స్ ఛాయిస్ అవార్డ్ కోసం మీడియా ప్రతినిధులు కూడా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని కోరుతున్నాము.ఫోటో