మనన్యూస్.హయత్ నగర్:ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్లోని హయత్ నగర్ నుండి కుంట్లూరు వెళ్ళే దారిలో శ్వేత నేతృత్వంలో ది కేఫ్ తత్వ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ది కేఫ్ తత్వ యాజమాన్యం మాట్లాడుతూ ఇది తమ మొదటి బ్రాంచ్ అని,ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ సహజ సిద్ధంగా లభించే ముడి పదార్థాలతో తయారు చేయబడిన మిల్లెట్ మాల్ట్స్,బెల్లం చాయ్ తాటి బెల్లం కాఫీ,హెర్బల్ డ్రింక్స్,మిల్లెట్ స్నాక్స్ తమ కేఫ్ లో లభిస్తాయన్నారు.ఆరోగ్య భారత్ ను నిర్మించడం తమ లక్ష్యం గా పేర్కొన్నారు.ది కేఫ్ తత్వ ప్రాంచైజీ వివరాల కోసం 9392509099 సంప్రదించవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో తత్వ ఫుడ్స్ అండ్ బేవారెజెస్ యాజమాన్యం రఘు వేణు గోపాల్,భరత్,ప్రకీర్తన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.