మనన్యూస్.హయత్ నగర్:పెళ్లి పట్టు చీరలకు ప్రసిద్ధిగాంచిన కాంచీపురం వారి శ్రీ ముద్ర శారీస్ హయత్ నగర్ లోని షిరిడినగర్ పెద్దమ్మ గుడి ఎదురుగా ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం గంగిశెట్టి ఉపేందర్ మాట్లాడుతూ తమ వద్ద వివాహాది శుభకార్యాలకు పెళ్లి పట్టు చీరలు సరసమైన ధరల్లో లభిస్తాయి అన్నారు.ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని రకాల చీరలపై 50% డిస్కౌంట్ మూడు రోజులపాటు లభిస్తుందని తెలిపారు.ఈ అవకాశాన్ని స్థానికులు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.