మనన్యూస్,కామారెడ్డి:దోమకొండ మండల కేంద్రంలో దోమకొండ విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నూతన స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా గురువారం రోజు నూతన విగ్రహాలకు వేద పండితులు హోమాలు కల్ష పూజ పుష్పాదివాసం పలాదివాసం ధన్య దివాసం వంటి కార్యక్రమాలను చూస్తున్న భక్తులు ఎంతో సంతోషంతో భక్తిలో నీలమైపోయారు మండలంలో జోరందుకుంటున్న కార్యక్రమాలను చూసి ప్రజలందరూ బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానాన్ని మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు బ్రహ్మంగారి ప్రతిష్ట కార్యక్రమాలలు కనుల విందుగా అంబరాన్ని అంటుతున్నాయి ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణుల సంఘ సభ్యులు సతీ సమేతంగా అందరూ పాల్గొనడం జరిగింది ఇదే కాకుండా వారి వారి బంధుమిత్రులందరినీ ఆహ్వానించుకోవడం జరిగింది