రాజోలికి చెందిన గజ ఈతగాలతో గాలింపు చర్యలు
మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం కేంద్రానికి చెందిన రఫీ 17సం.తన స్నేహితులతో కలిసి సుంకేసుల జలాశయం దిగువ ప్రాంతంలో ఉన్న పుష్కర ఘాట్ సమీపంలో ఈతకు వెళ్లి నీటిలో గల్లంతయ్యాడు.రాజోలి మండలానికి చెందిన గజ ఈతగాళ్లతో గాలింపు చర్య లు జరుగుతున్నాయి.
కన్నీరు మున్నిరవుతున్న తల్లిదండ్రులు