మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన నర్సింలు మధ్యాహ్నం తన సొంత ట్రాక్టర్ పై ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న టక్టర్ ను ఎస్ఐ సీజ్ చేసి కేసు నమోదు చేశామని ఎస్ఐ శివకుమార్ తెలిపారు. మండలంలోని ఎక్కడైనా ప్రభుత్వం చేత అనుమతి పొందకుండా అక్రమ ఇసుకను తరలిస్తే సమాచారం అందిస్తే పట్టుకుని సీట్ చేసి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.