మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, ప్రభుత్వం వేల రూపాయలను వేచించి పశువుల దాహాన్ని తీర్చేందుకు నీటి తోటి నిర్మిస్తే వృధాగా దర్శనమిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం పశువుల దాహాన్ని తీర్చే అందుకోసం నీటితోటిని నిర్మించారు.తొట్టి చుట్టు పిచ్చి మొక్కలు అల్లుకొని మురికి కాలువలో వృధాగా ఉండడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి తొట్టిని పశువుల దాహాన్ని తీర్చే అందుకోసం వాడుకలోకి తీసుకు వస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.