మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా.మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామం ఈ గ్రామం లో 3-2-2025 మంగళవారం మధ్య రాత్రి సమయంలో గ్రామ దేవర పేరట కొన్ని మూగ జంతువులను బలి చేయడం జరుగుతుంది నాగరికత అభివృద్ధి చెందిన కాలంలో అంతరిక్షములో ఏముందో అనే పరీక్షించే ప్రయోగాలు చేసే ప్రస్తుత కాలంలో కూడ ముర్కత్వం కలిగిన మూఢనమ్మకాల అజ్ఞానులు ఉంటారని ఈ చర్యలను బట్టి అర్ధం అవుతుంది ఎంత తెలివి జ్ఞానం లో ఎదిగిన ఎన్ని డిగ్రీ.డాక్టరెట్ పట్టాలు పొందిన ఏమి ప్రయోజనం ఇలా మూగ జంతువుల ప్రాణాలు తీసే చదువులు చదివిన వ్యర్థం మన మనుషుల కంటే మలం తినే ఊర కుక్కలు. పందులు ఎంతో మేలు అని కొందరు జంతు ప్రేమికులు ఆరోపణలు చేసారు ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలకు రాజకీయ నాయకులు. ప్రజా ప్రతినిధులు.పోలీస్ బలగాల సహాయ సహకారాలు ఉంటున్నాయి ఈ దేవర పండగలకు వివిధ అధికారుల అండదండల సహకారం లతో ఈ గ్రామ దేవతల దేవర పండుగలను జరుపుకుంటునాము అని చక్రదర్ రెడ్డి అనే వ్యక్తి.ర్యాలంపాడు గోపాల్.అలాగే రైతు కమిటీ ఈ దేవర కు సంబందించిన లావాదేవీల మంచి చెడులను చూసుకునే వ్యక్తులు మాట్లాడటం జరిగింది చట్టాన్ని అలాగే లా నే కాపాడే అధికారులే చట్ట విరుద్ధంగా నడుచుకుంటూ ఉంటే మరి సామాన్య వ్యక్తులు ఇలా జంతువు బలి చేస్తే కేసు లు నమోదు చేస్తారు మరి ఇలాంటి దేవుళ్లను.దేవతల పేర్లు చెప్పుకొని ఇలా మూగ జంతువులను బలి చేస్తే.అలాగే గతం లో కూడ ఇదే గ్రామములో భూత్ పులి వేసాధారణ కలిగిన వ్యక్తి చనిపోవడం జరిగింది.అడుగడున చిన్న గొర్రె పిల్లలను బలి ఇవ్వడం జరుగుతున్నప్పటికి వీరిపై కేసు లు ఉండవా.చట్టం లోను.న్యాయ వ్యవస్థలోను వర్గాలను బట్టి.మనుషులను బట్టి.హోదా ను బట్టి మనిషికో చట్టం.న్యాయం ఉంటుందా అంటే చట్టం. న్యాయం చుట్టమా అని కొంతమంది ప్రజలతో పాటు జంతు ప్రేమికులు ఆరోపణలు చేస్తున్నారు.కాబట్టి జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని మూగ జంతువులను కాపాడాలని కోరుకుంటున్నారు