మనన్యూస్,తిరుపతి:బీసీ హాస్టల్ ను ప్రారంభించిన బొజ్జల సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే ధ్యేయంగా పనిచేస్తానని దానికి తగినట్లుగా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు