Mana News :- స్పా సెంటర్ ల గురించి కరపత్రాలు ఎల్బీనగర్ లో హల్చల్ చేస్తున్నాయి. దీనిలో నిజ నిజాలు ఎలా ఉన్నా ఇప్పుడు దీని గురించే అందరిలో హాట్ టాపిక్ గా మారింది. ఎవరు ఈ కరపత్రాలను ఇక్కడ వేశారో తెలియదు కానీ అందులోని సారాంశంపై అందరిని ఆలోచించేలా చేస్తుంది ఈ కరపత్ర కథ. కరపత్రంలోని సారాంశం :- ఛీఛీ ఇదేం పని , మసాజ్ సెంటర్ల దందాలో పోలీసులు ,పెట్టుబడిదారులు, ఓనర్లు వాళ్లే , అధిక సంపాదనకై అడ్డదారులు , అయ్యా! సి.పి. గారు ,మా ఎల్.బి.నగర్ జోన్ లో స్పా సెంటర్ పంచాయితీలను కాస్త పట్టించుకోరా Please. షాపుల గురించి pamphlets వచ్చాయి వాటిలో ఎన్ని రైడ్స్ జరిగాయి అవి వార్తల్లో గాని, లైవ్ మీడియాలో గాని ఎందుకు ఇవ్వలేదు. ఆ పేపర్ల లో వున్నవి, రాసినవి అన్నీ నిజాలే వంశీ రెడ్డి అతని తమ్ముడు మురళీ రెడ్డి, అతని బామ్మర్దులు మహేష్, యశ్వంత్ ల యొక్క పార్టనర్ ,పవన్,ఈ ఐదుగురు స్పా ఓనర్స్ షాపుల్లో పనిచేసే అమ్మాయిలకు, వర్కర్స్ కు జస్ట్ టైం పాస్ కి రైడ్ అయింది మీరెవరు భయపడొద్దు మీరందరూ DUTY లకు రావాలి అని చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి Early morning 12.00 లోపు ఎక్కడైనా రైడ్స్ జరుగుతాయా పైన వున్న ఓనర్స్ అందరు అందులో పనిచేసే అమ్మాయిలకు, వర్కర్స్ కు చెబుతున్నారు. అదేకాకుండా ఫోన్ లలో వాళ్ళు కాల్స్ చేసిన ఫోన్ నెంబర్స్, డిపార్ట్మెంట్ వాళ్ళ కాల్ డేటా లిస్టు ను కూడా చూపించి వారిని సద్దుమణిగించి, మాయ మాటలతో వారిని మభ్యపెట్టి వారితో పనులు చేయించుకుంటున్నారు. ఈ యిదురుగు స్పా ఓనర్స్ పోలీస్ వాళ్లకు మామూళ్ళు సరిపోక కావాలని మన పైన జస్ట్ టైం పాస్ కి రైడ్ చేస్తున్నారు, వెంటనే వదిలేస్తారు అని కూడా చెప్తున్నారు. SI, CI, ACP, DCP, CP లెవల్ లో మ్యానేజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అలాగే లోకల్ మీడియా వాళ్ళని, ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళని, లైవ్ టి.వి. చానల్ వాళ్ళని, మల్టీమీడియా వాళ్ళని, యూ ట్యూబర్స్, Way-2 News వాళ్ళని అందరిని డబ్బులు ఇచ్చి మ్యానేజ్ చేస్తున్నాము అందుకే ఏ చానల్ లోను, ఏ న్యూస్ లోను మన స్పా లో జరిగిన రైడ్స్ గురించి ఎలాంటి న్యూస్ రావు అని వంశీ రెడ్డి అతని తమ్ముడు మురళ్ రెడ్డి, అతని బామ్మర్దులు మహేష్, యశ్వంత్ ల యొక్క పార్టనర్ పవన్ అందరు కలిసి స్పా లో పనిచేసే అమ్మాయిలకు, వర్కర్స్ కు చెప్తున్నారు అని స్పా లో ఎంక్వయిరీ చేయగా తెలిసిన విషయాలు. మరియు వీళ్ళ మీద మీడియా వాళ్ళు, పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకోవడానికి భయడుతున్నారు అని డారు. అలాగే గత న్యూస్ లో కేవలం Relax Hub, Refresh Hub, Violet Beauty Spa ల యొక్క ఓనర్ అయిన కేవలం పవన్ గురించే వార్తలు వచ్చినవి పవన్ పార్టనర్స్ అయిన వంశీ రెడ్డి అతని తమ్ముడు మురళీ రెడ్డి, అతని బామ్మర్దులు మహేష్, గురించి ఎందుకు రాలేదు అంటే ఈ నలుగురు అనగా వంశీ రెడ్డి, మురళీ రెడ్డి, మహేష్, యశ్వంత్ లు ఒకే ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వారి గురించి బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు అని పవన్ స్పా లో పనిచేసే అమ్మాయిలు వారి పరిస్థితి, గురించి భయపడుతూ చెప్తున్నారు. సి.పి. మహేష్ భగవత్ గారు పదవిలో ఉన్నప్పుడు కేవలం ఎల్.బి. నగర్ జోన్ లో ఎన్ని స్పా సెంటర్ లు వున్నాయి ఇప్పుడు ఎన్ని పెరిగాయి అనేది మీరే తెలుపగలరు అని మనవి. ఒక సిన్సియర్ పవర్ఫుల్ ఆఫీసర్ ఎల్.బి. నగర్ జోన్ కి రావాలి వీరి చర్యలకు అడ్డుకట్ట పడాలని అని కోరుకుంటున్నాము.
అంటూ కరపత్రాలు దర్సనమిస్తున్నాయి. ఈ కరపత్రం పై ఓ లుక్ వేయండి. వీటి పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.