మనన్యూస్,కామారెడ్డి:నియోజకవర్గ అభివృద్ధి కొరకు MRR గ్రాంట్స్ లో బీటి రోడ్స్
పునర్నిర్మాణం మరియు మరమ్మతు
ల.కొరకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారి కృషితో నియోజవర్గ అభివృద్ధి కొరకు తక్షణమే 4 కోట్ల 32 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది క్యాసంపల్లి నుండి క్యాసంపల్లి తాండవరకు 76 లక్షలు
PWD రోడ్ నుండి అడ్లూర్ హరిజనవాడ వరకు 1కోటీ 33లక్షలు రాజంపేట నుండి పెద్దయిపల్లి వరకు కోటి 25లక్షలు నేషనల్ హైవే 7 నుండి
టేక్ రియల్ వరకు 30 లక్షలు రూపాయలు బిక్నూర్ మండల్ జెడ్పి రోడ్డు నుండీ సిద్ధ రామేశ్వర స్వామి టెంపుల్ వరకు 70 లక్షలు