తవనంపల్లి జనవరి 27 మన న్యూస్
సోమవారం జిల్లా కేంద్రమైన చిత్తూరు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యాలయంలో ఎన్నికల అధికారులు సాటి గంగాధరం చల్లా జయ చంద్రల ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ ఉపాధ్యక్షుడిగా ఆర్ చంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నిక కాబడి నందుకు సహాయ సహకారాలు అందించిన విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు అలాగే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఎన్నికల్లో సంఘ రాష్ట్ర నాయకులు కే జయరాజ్ ఎన్నికల చంద్రమోహన్ రాజు లతోపాటు జిల్లాలోని పలువురు విలేకరులు పాల్గొన్నారు