న్యూస్,ఎల్బీనగర్:ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ,వనస్థలిపురం,విజ్ఞాన ప్రదర్శన హుడా సాయి నగర్ కమ్యూనిటీ.హాల్ లోఘనంగా నిర్వహించారు.చైర్మన్ డాక్టర్ ఆకాష్ ,డైరెక్టర్,సాంబశివ రావు.ప్రిన్సిపాల్,జయశ్రీ,పాల్గొన్నారు.చైర్మన్ మాట్లాడుతూ,మా విద్యార్థినీ విద్యార్థులు ఇంత చక్కటి ఏఐ రోబో టిక్స్ లో పాల్గొని వారు నేర్చుకున్న విజ్ఞానాన్ని చాలా చక్కగా ప్రదర్శించారు.వారికి శుభాకాంక్షలు తెలియజేశారు డైరెక్టర్ సాంబశివ రావు మాట్లాడుతూ పాఠశాల యొక్క స్టాప్ మేంబర్స్ కు ఇంత చక్కగా ఈ ప్రయోగాలను హుడా సాయి నగర్ లో నిర్వహిస్తూ,సహకరించిన వారందరిని ముందుగా,అభినందించారు,ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మా పాఠశాల,యొక్క ప్రత్యేకతలు డిజైనింగ్,బిల్డింగ్ ఇన్స్పైరింగ్ ఫ్యూచర్ రోబోటిక్స్, మా పాఠశాలలో నూతనంగా ఆర్టిఫిషియల్,సంబంధించిన సబ్జెక్టును ప్రవేశపెట్టాము,రోబోటిక్స్, కోడింగ్,సర్క్యూట్స్ మా విద్యార్థులు రెడీ చేస్తారు,బిట్స్ ఫిలానిలో,స్పాటి స్పేట్ చేయడం ద్వారా ఈ సబ్జెక్టు ప్రవేశ పెట్టడం అవకాశం కలిగింది,18 రకాల విషయ సూచికలు, అందుబాటులో ఉంటాయి, అవి ఒకటి ఆటోమేటిక్,విజిటర్ కౌంటర్,రెండవది తెఫ్టు అలారం టచ్,3వ,ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్,4వ,ఆటోమేటిక్ టోల్గేట్, 5వ,ఆటోమేటిక్,ట్రాఫిక్ సిగ్నల్ 5వ,సోలార్ బ్రేకింగ్,సోలార్ సిస్టం,6వ,ఆటోమేటిక్ ఫైర్ ఎగ్జాస్ట్ సిస్టం,7వ,రిమోట్ కంట్రోల్ కార్,8వ,ఎల్సిడి డిస్ప్లే9వ,ఆంటీ తెఫ్ట్ అలారమింగ్,సిస్టం10వ ,ఆటో వైపర్,11వ,కంట్రోల్ ఎలక్ట్రానిక్ గేమింగ్ 12వ డైస్, స్మార్ట్ ఇరిగేషన్ 13వ,పిక్ అండ్ ప్లేస్ రోబోటిక్ 14వ ఆర్మ్ హాన్లీ15వ,స్కోప్ 16వ రాకెట్ రన్,17వ,ఎర్త్ అండ్ సన్ మూన్,18వ,నావిక్ ల్యాండర్ చంద్రయాన్ 3 మొదలైనవి వాటి మీద,విద్య బోధన నిర్వహణ,ఉంటుంది,రెండవ తరగతి,నుండి ఏడవ,తరగతి వరకు,ప్రవేశపెట్టాము,అని తెలియజేశారు కార్పొరేటర్ మాట్లాడుతూ,ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాల యాజమాన్యాని కి శుభాకాంక్షలు,తెలియజేశారు. నేటి బాలలే రేపటి భావి భారతీయ పౌరులుగా మేధావులుగా,ఈ ప్రదర్శనను చూస్తుంటే కళ్ళకు,కట్టినట్టుగా అనిపిస్తుంది అని కొనియాడారు ఈ పాఠశాల నుండి ఎంతోమంది,విద్యార్థిని విద్యార్థులు,సైంటిస్టులు, కావాలని,కొనియాడారు,ఈ కార్యక్రమంలో,మల్కాజిగిరి పార్లమెంట్,జాయింట్,కన్వీనర్ బండారి,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.