మనన్యూస్:జన హృదయనేత బడంగ్పేట్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ రామిడి రాంరెడ్డి జన్మదిన వేడుకల్లో అల్మాస్గూడ మెట్రో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం రమేష్,శ్రీకాంత్,సురేష్,గణేష్, రామారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు సేవ చేసే రామిడి రాంరెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ తమ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.