బంగారుపాళ్యం జనవరి 23మన న్యూస్జి చిత్తూరు జిల్లా ల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాళ్యం మండలంలో బీపీఎం కాంప్లెక్స్ లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎన్. పి.జయప్రకాష్ నాయుడు, ఆధ్వర్యంలో తనయుడు,ఎన్. పి.పృథ్వి, మరియు ఎన్. పి. ధరణి నాయుడు,చేతుల మీదుగా కేక్ కట్ చేసి, అందరికీ పంచిపెట్టారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్డు,పాలు,పండ్లు పంచిపెట్టారు.అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్,కోక ప్రకాష్ నాయుడు,మాజీ జెడ్పిటిసి కళావతి మహేంద్ర,కమలానాధ్ రెడ్డి,తగ్గువారిపల్లి ఉపసర్పంచ్ లోకనాధ నాయుడు, మాజీ సింగల్ విండో చైర్మన్ హేమచంద్ర నాయుడు,బుస నాగరాజ్ గౌడ్, రైతు సంఘాల అధ్యక్షుడు నేతాజీ నాయుడు,సూరి నాయుడు,ఎన్. పి.రాధాకృష్ణ, లగడపాటి కృష్ణకుమారి, దేవయాని,యువత అధ్యక్షుడు రమేష్,హరిప్రసాద్,గిరిబాబు, కొండేటి శివ,రామినేని బాలకృష్ణ నాయుడు,లవకుమార్,కుప్పాల మురళి,జాకీర్, యూత్ మైనార్టీ లీడర్ షబ్బీర్ , యూత్ ప్రెసిడెంట్ మహేష్,టీడీపీ నాయకులు,జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.