బంగారుపాళ్యం.జనవరి 23 మన న్యూస్
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ బంగారుపాళ్యం మండల పరిధిలోని సదకుప్పం గ్రామంలో ఐటిశాఖ మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు గ్రామస్థుల ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి భారీ కేక్ కట్ చేసి గ్రామస్థులకు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో ఎస్ బాలకృష్ణ, మార్కొండనాయుడు,శీను,భువనకుమార్, హేమచంద్రనాయుడు, శ్రీధర్ నాయుడు, హేమద్రీనాయుడే,వెంకటేష్,భాస్కర్ నాయుడు,సిరీష్ కుమార్, అమరేంద్రనాయుడు, విజయ్ కుమార్, జానకిరామ్,మేనకా, మంజుల,కృష్ణవేణి,వాణి, బుజ్జి,మాదవి గ్రామస్థులు పాల్గొన్నారు