వెదురుకుప్పం మన న్యూస్ : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నందు సూర్య దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమంలో జీడి నెల్లూరు నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్,డిప్యూటీ తహసీల్దార్ కోమల,సూపరిండెంట్ నాగమణి,ఏవో వనిత,ఎపిఓ ఇందు,విస్తరణ అధికారి పురుషోత్తం, సీనియర్ జర్నలిస్టులు పన్నూర్ రవి,రఘునాథ రెడ్డి, గోవిందు స్వామి,జయచంద్ర రెడ్డి ,టిడిపి నాయకులు మల్లికార్జున్, మురళి తదితరులు పాల్గొన్నారు.