మన న్యూస్ లింగంపెట్ జనవరి 20:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బాణపూర్ గ్రామం లో యాత్ అధ్యక్షులు సంజీవ్ తల్లీ ,ఈరోజు చనిపోవడం జరిగింది,ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న గ్రామానికి వెళ్లి అంతక్రియలో పాల్గొనాలి అని చెప్పారు ఈ కార్యక్రమనికి హాజరు కావడం జరిగింది కార్యక్రమం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైనారిటీ రఫీయొద్దీన్ గ్రామ శాఖ అధ్యక్షులు & హరి సత్యం డైరెక్ట్ ర్ లక్ష్మి నారాయణ యువ నాయకులు ఆశోక్ ముదిరాజ్ అజీమ్ మండల్ నాయకులు మాజీ ఎంపీటీసీ యదుల్ అర్షద్ గ్రామ నాయకులు యువకులు అంతక్రియలలో పాల్గొన్నారు