మనన్యూస్,తిరుపతి జిల్లా: ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళి ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రివర్యులుకీర్తిశేషులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జి విజయకుమార్ నాయుడుగారి సూచనలతో శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎం సుబ్బయ్య తిరుపతి పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు మరియు రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గాదిపాకల గోపి గారు ఘన నివాళులు అర్పించడం జరిగినది