Mana News ;- వెదురుకుప్పం మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పించిన వెదురుకుప్పం టిడిపి మండల నాయకులు మోహన్ మురళి ముని చంద్రారెడ్డి నరసింహ యాదవ్ దేవరాజులు నాయుడు బి ఎం రవి శ్రీనాథ్ రెడ్డి వెంకటేష్ వరప్రసాద్ మొగిలయ్య భాస్కర్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నాదముని రెడ్డి తులసిరామ్ యాదవ్ రజినీకాంత్ కుమార్ మురళీమోహన్ మనోహర్ నాయుడు బాలాజీ నాయుడు రాజగోపాల్ లోకనాథ్ రెడ్డి ఈశ్వర్ రెడ్డి ధర్మారెడ్డి చిన్నప్ప మేఘనాథ్ రెడ్డి రాజారెడ్డి వెంకట్రామ నాయుడు క్రాంతి కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు మహేష్ రాజగోపాల్ నాయుడు నాగరత్నం మధు వర్మ దామోదర్ రెడ్డి జయచంద్రారెడ్డి తదితరులు నివాళి అర్పించారు.