Logo
ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || Januaryuary 13, 2025, 11:37 am

మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వగ్రామం దిగువ మాఘంలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభం*కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్న గల్లా అరుణకుమారి ,అమర్ రాజా అధినేత గల్లా రామచంద్ర నాయుడు దంపతులు మరియు కుటుంబ సభ్యులు