మన న్యూస్ లింగంపెట్ జనవరి 09:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం భవాని పేట్ గ్రామం కార్యకర్తల సమావేశం గ్రామశాఖ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన విధానాల గురించి చర్చించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని మదన్ మోహన్ అన్న ప్రజలకు చెప్పాలి అని సూచించారు. అయన ఆదేశాలమేరకు ఈ రోజు కార్యక్రమానికి నిర్వచాడం జరిగింది
కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సేల్ ప్రధాన కార్యదర్శి రఫీయేదిన్,
గ్రామ కమిటీ అధ్యక్షులు ఉప అధ్యక్షులు కార్యదర్శులు కోఆర్డినేషన్ కమిటీ మెంబర్స్ యసి యస్టీ బిసి మైనారిటీ వివిధ హోదాలోనాయకులు గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు