మన న్యూస్,కామారెడ్డి: కామారెడ్డి జిల్లాAITUC అనుబంధ సంఘం.సివిల్ సప్లై హమాలీల ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్ డి ఓ ఆఫీస్ నుండి బైక్ ర్యాలీగా స్టేషన్ రోడ్ పాత బస్టాండ్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ కు ర్యాలీగా బయలుదేరిన అమాలి కార్మికులు ఏఐటీయూసీ నాయకులు అనంతరం కలెక్టర్ ఆఫీస్ ముందు భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. ఆరు రోజులవుతున్న సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి సమస్యలు వినతిపత్రం ఇవ్వడం జరిగింది అనంతరం ఎగుమతి దిగుమతి రేట్లు ఈఎస్ఐ పీఎఫ్ ఏరియాస్ పని భద్రత సొంత గోదాములు నిర్మించాలని అలాగే ఎగుమతి దిగుమతి రేట్లను 29 రూపాయలకు ఒప్పందమైన ప్రభుత్వము సివిల్ సప్లై కమిషనర్ గారు అనేక సమస్యలు ఒప్పుకున్న కనీసం ఇప్పటివరకు జీవో నమోదు చేయకుండా ఆరు రోజులుగా కాలయాపన చేస్తున్నారని జీవో అడుగుతే పోలీసులతో అరెస్టు చేయించడం జరుగుతుందని వారన్నారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా సివిల్ సప్లై అమాలీ ల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి బాలరాజ్ సివిల్ సప్లై హమాలి గౌరవాధ్యక్షులు ఎల్ దశరథ్ బీరయ్య బాలరాజ్ సాయిలు మైపాల్ సాయిలు నాందేవ్ పద్మ బాజీ భీమయ్య శ్రీనివాస్ కృష్ణ రవి అశోక్ పండరి భూమయ్య దశరథ్ చెన్నయ్య సంతోష్ శ్రీనివాస్ సంపత్ బాలమల్లు ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఏడు గోదంలో కార్మికులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది