మన న్యూస్,నెల్లూరు: నెల్లూరు,భూమి ఇన్ఫ్రా రియాల్టీ వారి మొట్టమొదటి మధురా నగర్ వెంచర్‌ను ఎయిర్‌పోర్టుకు దగ్గరలో రేగడి చెలికా గ్రామం,నేషనల్ హైవే ప్రక్కన ఆదివారం వెంచర్ బ్రోచర్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా కస్టమర్లకు,మార్కెటింగ్ సిబ్బందికి,మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర,సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నుడా అప్రూవలతో,లీగల్ క్లియర్ టైటిల్ లతో మధురా నగర్ మొట్టమొదటి వెంచర్‌ను ఎయిర్‌పోర్టుకు దగ్గరలో అన్ని సౌకర్యాలతో ప్రారంభించుటకు ఎంతో సంతోషిస్తున్నాము అని తెలియజేశారు ఈ సంస్థ ఎండి శ్రీహరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.అద్భుతమైన డెవలప్ మెంట్ మధురానగర్ వెంచర్ ఎయిర్‌పోర్టుకు దగ్గరలో, హైవే పక్కన ప్రారంభించడటకు ఎంతో సంతోషిస్తున్నాము క్లియర్ డాక్యుమెంటేషన్ తో లీగల్ ఒపీనియన్ తో మా కస్టమర్ల ముందుకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి సందర్భంగా మార్కెటింగ్ లాంచింగ్ ఆఫర్స్ రిలీజ్ చేస్తున్నాము అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, రాజారత్నం,హజరతయ్యా, మల్లికార్జున రావు లీగల్ అడ్వైజర్ పి వి ప్రసాద్ కృష్ణారెడ్డి, చెన్నై మార్కెటింగ్ సిబ్బంది, భవాని తదితరులు పాల్గొన్నారు.