మన న్యూస్:గొల్లప్రోలు మండలం లోని 3 ఉన్నత పాఠశాల ల విద్యార్థులకు గొల్లప్రోలు వాసి స్వర్గీయ గొల్లపల్లి నాగేశ్వరావు గారి కుమారుడు గొల్లపల్లి బాబీ ఆర్ధిక సహకారం తోయు టి ఎఫ్ ప్రచురించిన 30,000 రూ విలువైన యస్ యస్ సి మోడల్ టెస్ట్ పేపర్స్ ఉచిత పంపిణీ కార్యక్రమం ఈరోజు గొల్లప్రోలు లోను జడ్పీ హెచ్ స్కూల్ చేబ్రోలు లోను,జడ్పీ హెచ్ బోయస్ గొల్లప్రోలు లోను జరిగింది.ఈరోజు కార్యక్రమం లో దాత గొల్లపల్లి బాబీ,శ్రీమతి గొల్లపల్లి స్రవంతి,జడ్పీ హెచ్ స్కూల్ చేబ్రోలు స్థల దాత చల్లా చినబాబు, డివైఇఓ నాయుడు వెంకటేశ్వరరావు,యమ్ఇఓ 2 బి వి శివప్రసాద్,గేజీటెడ్ హెడమాస్టర్ సి హెచ్ సూర్యప్రకాష్ రెడ్డి,యు టి ఎఫ్ జిల్లా కార్యదర్శి సి హెచ్ సూరిబాబు,యఫ్ డబ్ల్యు జిల్లా కోశాధికారి ఏ సీతారామరాజు,అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు జీ ఈశ్వరరావు,ఎం వి సత్యనారాయణ.వి.జగన్,బి.నాగబాబు,డి గోవిందరాజు,ఏ. గోవిందరాజులు,సి హెచ్ గంగాధర్,సి హెచ్ యు ర్ మంగతాయారు తదితర్లు పాల్గొన్నారు.