బంగారు పాళ్యం జనవరి 1 మన న్యూస్
బంగారుపాళ్యం మండలం, కల్లూరుపల్లె గ్రామపంచాయతీ ప్రజలకు 2024వ సంవత్సరానికి స్వస్తి పలికి , 2025 వ సంవత్సరానికి అడుగెడుతున్న సందర్భంగా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు సుఖ సంతోషాలతో 2025 వ సంవత్సరం గొప్ప సంవత్సరంగా మిగలాలని మనస్ఫూర్తిగా ఆ దేవ దేవుని ప్రార్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎంపీటీసీ స్వాతి కమలాపతి రెడ్డి.