మన న్యూస్,నిజాంసాగర్,బాన్స్ వాడ,హైదరాబాద్ లోని హైడ్రాక్ కమిషనర్ రంగనాథ్ ను రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చాన్ని అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. బాలరాజు వెంట జనరల్ మేనేజర్ యూనుఫ్,మాజీ జడ్పిటిసి సీనియర్ నాయకులు జయ ప్రదీప్ తదితరులున్నారు.