నెల్లూరు, మన న్యూస్ ,డిసెంబర్ 30:- నెల్లూరు మాగుంట లేఔట్ లో ఆంధ్ర డ్రైఫ్రూట్స్ స్టోర్ సోమవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైనది. ఈ సందర్భంగా నిర్వాహకులు ఖలీల్ ,ఉబెర్ మాట్లాడుతూ.... ఇంపోర్టెండ్ డ్రై ఫ్రూట్స్ ,ఆర్గానిక్ డ్రై ఫ్రూట్స్, హెల్త్ స్నాక్స్క్స్, ఫ్రూట్స్ సీడ్స్ లతో పాటు సిప్సి రకాలకు చెందిన ఐటమ్స్ ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల నుండి కూడా అందుబాటులోకి తీసుకొవచ్చేటట్లు తెలిపారు.ఈ అవకాశాన్ని సింహపురి ప్రజలు సద్వినియోగచేసుకోవాల్సినదిగా కోరారు.