మనన్యూస్:తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన కేంద్ర ఆయుష్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ కు శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల పిఆర్వోవీర కిరణ్ రేణిగుంట విమానాశ్రయంలో ఆదివారం ఘన స్వాగతం పలికారు.అనంతరం కేంద్ర సహాయ మంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్లారు.