మన న్యూస్ డిసెంబర్ 28:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మండల కేంద్రంలో ఈ పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి అనిల్ కుమార్ అన్నారు ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న ఎరువుల దుకాణాలతో పాటు వివిధ గ్రామా గోదాములలో ఉన్న ఎరువులను తనిఖీ చేశారు స్టోరేజ్ ఉంటే రైతులకు విక్రయించాలని ఎరువుల వివరాలు ను పరిష్కరించారు ఎరువులు కొనుగోలు చేసిన రైతుల వివరాలు కచ్చితంగా ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు ఆయన వెంట ఎరువుల విక్రయ డీలర్లు తో పాటు ఆయా సహకార సంఘాల సీఈవో పెంటయ్య మైపాల్ రెడ్డి ఉన్నారు. తదితరులు పాల్గొన్నారు