మన న్యూస్,నిజాంసాగర్,: భారత పర్యటనకు వచ్చిన టర్కీ దేశ రాయబారి శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నివాసానికి వచ్చారు. రాయబారికి తన సతీమణితో కలిసి ఎమ్మెల్యే ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పర్యాటక ప్రదేశాలైన కౌలాస్ కోట, నిజాంసాగర్ ప్రాముఖ్యతను వారికి వివరించారు. అలాగే స్థానికంగా పెట్టుబడులు పెట్టి పర్యాటకాభివృద్ధికి సహకరించాలని కోరారు.నిజాంసాగర్: భారత పర్యటనకు వచ్చిన టర్కీ దేశ రాయబారి శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నివాసానికి వచ్చారు. రాయబారికి తన సతీమణితో కలిసి ఎమ్మెల్యే ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పర్యాటక ప్రదేశాలైన కౌలాస్ కోట, నిజాంసాగర్ ప్రాముఖ్యతను వారికి వివరించారు. అలాగే స్థానికంగా పెట్టుబడులు పెట్టి పర్యాటకాభివృద్ధికి సహకరించాలని కోరారు.