మన న్యూస్: నిజాంసాగర్, జుక్కల్ ప్రముఖ వ్యాపార వేత్త నిజాంసాగర్ కు చెందిన.వహిద్ సాబ్ ఇటీవల మరణించారు వారి కుటుంబ సభ్యులను జుక్కల్ మాజీ అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శుక్రవారం పరామర్శించారు.ఆయన కుమారులను పరామర్శించి ఓదార్చి ధైర్యాన్ని చెప్పి సానుభూతి వ్యక్తం చేశారు.మాజీ ఎమ్మెల్యే వెంట బీఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల దుర్గారెడ్డి,మాజీ ఉపాధ్యక్షులు మనోహర్,మాజీ సర్పంచులు రాజు, రమేష్ గౌడ్, మాజీ కో- ఆప్షన్ సభ్యులు హైమద్ ,నాయకులు విజయ్ కుమార్ ,తదితరులు ఉన్నారు.