
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంగం అధ్యక్షుడు కనమర్లపూడి హరిప్రసాద్ చేతుల మీదుగా ప్రకాశం జిల్లా మీడియా చైర్మెన్ నియామక పత్రం అందుకున్న ముక్కాల వెంకట మయూర్ నాథ్
ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ వడ్డీ కాసులు, ట్రెజరర్ మోదడుగు వెంకటేశ్వర్లు ,అదనపు సెక్రటరీ చలువాది బాలసుబ్రమణ్యం, ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్ అధ్యక్షుడు వేముల పార్ధు గుప్తా,
ఆర్యవైశ్య నాయకులు కనమర్లపూడి మురళి, సోమిశెట్టి బ్రహ్మయ్య, తదితర ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు