
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ లో ని ప్రముఖ హాస్పిటల్ డాక్టర్ శివరామిరెడ్డి హాస్పిటల్ లో డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ ఎన్నో సంవత్సరాలగా వైద్య సేవలు అందిస్తున్నారు అటు రాజకీయ రంగంలోనూ ఇటు పేదల సేవల పట్ల ఎంతో సేవలందిస్తూ అందరిని కలుపుకుంటూ వెళ్లేటువంటి డా. బత్తుల అశోక్ కుమార్ రెడ్డి యొక్క పుట్టినరోజు వేడుకలు అభిమానులు ప్రజలు కలిసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ పి డి సి సి బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య,పులగూర కృష్ణయ్య,చొప్పర వెంకన్న మరియు వైఎస్ఆర్సిపి నాయకులు అభిమానులు అందరూ పాల్గొన్నారు