
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
వైస్సార్సీపీ పార్టీ బలపరిచిన సింగరాయకొండ మండలం లో సోమరాజుపల్లి -1 వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి బొడ్డు వనజాక్షి మరియు సోమరాజుపల్లి -2 వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పోతుల వీరయ్య ఎంపీటీసీ వైస్సార్సీపీ అభ్యర్థిగా విస్తృత ప్రచారం చేశారు అలాగే
వైస్సార్సీపీ పార్టీ బలపరిచిన సింగరాయకొండ మండలం మూలగుంటపాడు ఎంపీటీసీ -2 వైస్సార్సీపీ అభ్యర్థిగా దామవరపు రాంబాబు గారు ఈరోజు మూలగుంటపాడు పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సింగరాయకొండ వైస్సార్సీపీ సభ్యులు కొండేపి నియోజకవర్గం ఇంచార్జి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యం లో మండల వైస్సార్సీపీ అధ్యక్షులు మసనం వెంకట్రావు , సుధాకర్ మరియు కార్యకర్తలు, అభిమనూలు పాల్గొన్నారు…