మనన్యూస్:నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంగ్లా ప్రవీణ్ కుమార్ కూతురి వివాహం పిట్లం మండల కేంద్రంలోని వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే,ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ ఛైర్మన్ ధపెదర్ రాజు లు కలిసి వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సి డి సి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి, మండల అధ్యక్షులు సాదుల సత్యనారాయణ, మాజీ సిడిసి చైర్మన్ గంగారెడ్డి, సొసైటీ చైర్మనులు నరసింహారెడ్డి,వాజీద్ అలీ,మాజీ సర్పంచులు అప్జల్, కమ్మరి కత్త అంజయ్య,నాయకులు విఠల్ రెడ్డి,బలరాం, శ్రీనివాస్,రామగౌడ్,ఇఫ్తే కార్,హన్మంత్ రెడ్డి,తదితరులు ఉన్నారు