మన న్యూస్, డిసెంబర్ 25-2024, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన ఏసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయం. ఏసు క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు బహుజన సమాజ్ పార్టీ ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షులు మార్లు సాయిబాబా.